ఏ ఆర్ కానిస్టేబుల్ లకు హెడ్ కానిస్టేబుల్ లుగా పదోన్నతి

పదోన్నతుల ద్వారానే పోలీసులకు గుర్తింపు

ఉత్సాహం పోలీస్ కమీషనర్ ఐపిఎస్ ఐజీ ఎం.శ్రీనివాస్

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జనవరి 30 : రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి కమీషనరేట్ అర్ముడ్ విభాగం లో పనిచేస్తున్న ఎ ఆర్ కానిస్టేబుల్ నుండి హెడ్ కానిస్టేబుల్ లుగా పదోన్నతి పొందిన కారుకూరి శ్రీనివాస్,మోటపలుకుల వేణుగోపాల్ వారి గ్రామం కొర్విచెల్మ మండల దండేపల్లి జిల్లా మంచిర్యాల చెందిన వారు.సందర్బంగా అధికారులకు రామగుండం పోలీస్ కమీషనర్ శ్రీనివాస్ వారి కార్యాలయంలో అభినందింఛి వారి ర్యాంక్ పదోన్నతి చిహ్నం ను అలకరించి శుభాకాంక్షలు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking