….రాజేశ్వర్ రావు దేశ్ పాండే
సంగారెడ్డి అసెంబ్లీ ఇన్చార్జ్
సంగారెడ్డి మార్చి:20(ప్రజ బలం ప్రతినిది):
*భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ పిలుపు మేరకు సంగారెడ్డి అసెంబ్లీ కన్వీనర్ పోచారం రాములు ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా బిజెపి సంగారెడ్డి అసెంబ్లీ ఇన్చార్జ్ రాజేశ్వర్ రావు దేశ్ పాండే పాల్గొన్నారు సంగారెడ్డి నటరాజ్ థియేటర్ దగ్గర TSPSC పేపర్ లీకేజ్ విషయంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి బాధితులకు TSPSC పరీక్షలు రాసిన నిరుద్యోగులకు రూ! లక్ష చొప్పున పరిహారం ప్రకటించాలి వెంబడే కేబినెట్ నుండి కేటీఆర్ ను భర్త రఫ్ చేయాలి బిజెపి సంగారెడ్డి అసెంబ్లీ ఇన్చార్జి దేశ్ పాండే నిరుద్యోగుల విద్యార్థుల తరఫున డిమాండ్ చేశారు