పుల్కల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా పెద్దగొల్ల విజయ్ కుమార్,
కమిటీ సభ్యుల ను ఘనంగా సన్మానించిన ప్రభాకర్.
సంగారెడ్డి డిసెంబర్ 18 ప్రజ బలం ప్రతినిది: డి అశోక్. పుల్కల్ మండల అక్రిడేషన్ లేని ప్రెస్ క్లబ్ నూతన కమిటీని మండల పరిధిలోని సింగూర్ గ్రామంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నా విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పుల్కల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా పెద్దగొల్ల విజయ్ కుమార్, ఉపాధ్యక్షులుగా మద్దికుంటా ప్రభాకర్, ప్రధాన కార్యదర్శిగా రవికుమార్,మ్యాతారీ బాల్ రాజ్. కోశాధికారిగా శివ శంకర్, లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారిని శనర్తి తెలంగాణ జిల్లా రిపోర్టర్ ప్రభాకర్ మర్యాద పూర్వకంగా కలిశారు నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు వారిని శాలువా తో సీనియర్ జర్నలిస్ట్ శనర్తి తెలంగాణ జిల్లా రిపోర్టర్ ప్రభాకర్. అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శి పుల్కల్ మండల ప్రెస్స్ క్లబ్ కమిటీ సభ్యుల ను ఘనంగా సన్మానించారు శనర్తి తెలంగాణ జిల్లా రిపోర్టర్ ప్రభాకర్ మాట్లాడుతూ మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా ఉపాధ్యక్షులుగా, ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన తోటి మిత్రులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.మున్ముందు కూడా అందరి నీ కలుపుకొని బాగోగులు చూసుకావాలని ఆయన అన్నారు, ఈ కార్యక్రమంలో పుల్కల్ మండల ప్రెస్ క్లబ్ సభ్యులు ఉన్నారు.