ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జూలై 25 : మంచిర్యాల నియోజకవర్గం హాజీపూర్ మండలంలోని పలు గ్రామాల్లో పరామర్శలు పుస్కుర్ ఫౌండేషన్ ద్వారా తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పుస్కుర్ రామ్మోహన్ రావు పలు కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ నన్నూరు గ్రామంలో బేర రామన్న,దేవి రాజయ్య, చందనాపూర్ గ్రామం, కంకణాల భూమయ్య దుబ్బ పల్లి,కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది,ఈ కార్యక్రమంలో పుస్కురీ శ్రీనివాసరావు, దొమ్మటి సత్తయ్య,బొడ్డు తిరుపతి,తిప్పని అశోక్, నల్ల వెంకటేష్,సింగతి మురళి,బొడ్డు శెంకర్, మెట్టుపల్లి జయరామరావు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.