ఖమ్మం కి వన్నె తెచ్చిన మంత్రి పువ్వాడ

అభివృద్ధి సంక్షేమాన్ని రెండు జొడెడ్దుల ముందుకు తీసుకువెళ్తున్న నాయకుడు

పువ్వాడ అజయ్,

ఖమ్మం ప్రతినిధి జనవరి 20 (ప్రజాబలం) ఖమ్మం లో జరిగిన భారత రాష్ట్ర సమితి బారి బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ మున్నేరు పై కొత్త బ్రిడ్జి ని మంజూరు చేస్తూ ప్రకటన చేసిన తాడువాయే 24 గంటలు తిరగక ముందే కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి 180 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేసి ఉత్తర్వులు జారి చేసిన రాష్ర్ట ప్రభుత్వం దానికి అజయ్ గారికి కృతజ్ఞతలు తెలపడం జరిగింది ఒక్క కేబుల్ బ్రిడ్జి మాత్రమే కాదు త్రి టౌన్ లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను పువ్వాడ అజయ్ అంతకరణ శుద్ది తో పూర్తి చేశారు 100 కోట్ల పై చిలుకు నిధులతో అత్యంత దుర్ఘతం గా వున్న గొల్లపాడు ఛానల్ కాలువను ప్రక్షాళణ చేసి వాటి పై పార్కులు వాకింగ్ ట్రాక్ లు ప్లే గ్రౌండ్ లను నిర్మించి అత్యంత సుందరంగా తీర్చిదిద్ది ప్రజలకు అంకితం చేశారు త్రి టౌన్ లోనే కమిషనరేట్ నిర్మించారు కూరగాయల మార్కెట్లు ఫ్రూట్ మార్కెట్లు రోడ్లు డివైడర్లు సెంట్రల్ లైటింగ్ లు పెట్టి త్రి టౌన్ కే వన్నె తెచ్చారు ఖమ్మం అగ్రికల్చర్ మార్కెట్ అభివృద్ది కి కృషి చేశారు ఒక్క త్రి టౌన్ లోనే కాదు ఖమ్మం మొత్తం ఇదే తరహాలో అభివృధి సంక్షేమ తో ఖమ్మం ని తెలంగాణ లోనే ఒక బంగారు తునకలా తయారు చేశారు దానికి నిదర్శనమే పక్క జిల్లా మంత్రులు అధికారులు వచ్చి ఖమ్మం తరహాలో అభివృద్ది చేయడానికి ఖమ్మం నీ ఆదర్శంగా నిలిపారు ఐదు లక్షల మంది తో పెద్ద బహిరంగ సభ జరిగిన ఖమ్మం లో ఒక్క రెండు నిమిషాలు కూడ ట్రాఫిక్ ఎక్కడ ఆగలేదు సామాన్యులకు ఇబ్బంది కలగకుండా ఖమ్మం నీ అభివృద్ది చేశారు ఇంత కన్న ప్రజలు ఇంకేం కోరుకుంటారు రాబోయే ఎన్నికల్లో ప్రజలు పువ్వాడ అజయ్ నీ బారి మెజారిటీతో గెలిపించడానికి కంకణ బద్దులై వున్నారని భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా విభాగం నాయకుడు బెల్లంకొండ దిలీప్ తెలిపారు

Leave A Reply

Your email address will not be published.

Breaking