ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 28 (ప్రజాబలం) ఖమ్మం అడిషనల్ డీసీపీగా బుధవారం భాధ్యతలు స్వీకరించిన పివీ.గణేష్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుఛ్చం అందజేశారు ఇటీవల సీసీఆర్బీ ఏసీపీగా భాధ్యతలు నిర్వహించిన పీవీ గణేష్ అడిషనల్ డీసీపీగా ఉద్యోగున్నతి పొంది ఖమ్మం పోలీస్ శిక్షణ కేంద్రానికి బదిలీ అయ్యారు ఈ నేపథ్యంలో భాధ్యతలు స్వీకరించారు