పివిఆర్ పవర్ హిట్టర్ బాక్స్ క్రికెట్ అండ్ మోర్ ఏర్పాటు

19 లక్షలతో ఏర్పాటు

తలెల్మా కాంగ్రెస్ యూత్ నాయకుడు వీరారెడ్డి

ఆందోల్ నియోజకవర్గం ప్రతినిధి మే 1, (ప్రజాబలం ) సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గం పరిధిలోని సంగుపేట గ్రామ శివారులో జంక్షన్ సంగుపేట జంక్షన్ జోగిపేట ఎగ్జిట్ నెంబర్ 61 గల రోడ్డు పక్కన ఉన్న పివిఆర్ పవర్ హీట్టర్ బాక్స్ క్రికెట్ అండ్ మోర్ నీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి, రిబ్బన్ కట్ చేసి ప్రారంభించాడు, ఈ సందర్భంగా ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ, క్రీడాకారులతో యువత రాష్ట్రస్థాయిలో మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలి అని అన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం మీకు అండగా ఉండి ప్రోత్సహిస్తుంది కావున యువత మొత్తం క్రీడారంగంలో ముందంజలో ఉండాలని బాక్స్ క్రికెట్ కి యువతీ యువకుల కోసం బాక్స్ క్రికెట్ కోసం 19 లక్షలు ఖర్చు చేసి ఏర్పాటుచేసిన కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు వీరారెడ్డికి, అభినందనలు తెలిపిన ఆవుల రాజిరెడ్డి, అక్కడకు వచ్చిన యువత తో కొద్దిసేపు మాట్లాడి వారితో కొద్దిసేపు క్రికెట్ కూడా ఆడారు, ఈ కార్యక్రమంలో జోగిపేట సిఐ అనిల్ కుమార్, మాజీ ఎంపిటిసి వెంకటేశం, మండల అధ్యక్షుడు శివరాజ్, ఆత్మ కమిటీ డైరెక్టర్ కాలేదు, ఆటో యూనియన్ ప్రెసిడెంట్ చోటు ఖాన్, సోహెల్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking