ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. రాహుల్ గాంధీ 53వ జన్మదిన వేడుకలు నిర్మల్ జిల్లా కేంద్రంలో సోమవారం ఘనంగా నిర్వహించారు.
స్థానిక పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.దేశానికి కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ అంటూ నినాదాలు చేసారు . అనంతరం కాంగ్రెస్ నాయకులు మాజ్హర్ అలీ ఖాన్ .షేక్ సర్దార్. రక్తదానం చేశారు.ఈ కార్యక్రమం లొ కాంగ్రెస్ నాయకులు శ్రీహరి రావు గారితో సారంగాపూర్ జడ్పీటీసీ రాజేశ్వర్ రెడ్డి,ఎంబడి రాజేశ్వర్, అర్జుమన్, పోడెల్లి గణేష్, వాజీద్ అహ్మద్, సబ ఖలీం, అతీక్ అహ్మద్. మహమ్మద్ మతిన్. జునేద్. కిజార్. తదితరులు పాల్గొన్నారు.