బేగంబజార్‌ డివిజన్‌లో రాహుల్‌ గాంధీ జన్మదిన వేడుకలు

గోషామహల్‌ ప్రజాబలం ప్రతినిధి:గోషామహల్‌ నియోజకవర్గం బేగంబజార్‌ డివిజన్‌ ఉస్మాన్‌ షాయి ప్రాంతంలోని నిర్మల్‌ కుమార్‌ యాదవ్‌ ఓబీసీ కాంగ్రెస్‌ పార్టీ నేషనల్‌ కో ఆర్డినేటర్‌ ఆధ్వర్యంలో రాహుల్‌ గాంధీ పార్లమెంట్లో ప్రతి పక్ష నాయకులు జన్మ దినోత్సవం సందర్భంగా కేక్‌ కోసి ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమం లో బద్దం సతీష్‌ గౌడ్‌ కన్వీనర్‌ గోషామహల్‌ నియోజకవర్గం డెవలప్మెంట్‌ ఫోరమ్‌, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, శామ్‌ సింగ్‌ బి బ్లాక్‌ ప్రెసిడెంట్‌, బద్రీనాథ్‌ డివిజన్‌ ప్రెసిడెంట్‌, కిషన్‌ టీపీసీసీ ఓబీసీ వైస్‌ చైర్మెన్‌, చెతన్‌ యాత్‌ కాంగ్రెస్‌ నాయకులు, రాధా క్రిష్ణ ఎస్‌ సి సెల్‌ నగర వైస్‌ ఛైర్మెన్‌,స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking