రైల్వే గేటు తాత్కాలికంగా మూసివేత

 

జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి నవంబర్ 22

ఉప్పల్ నుండి హసన్ పర్తి రైల్వే స్టేషన్‌ల మధ్య లెవెల్ క్రాసింగ్ గేట్ నెం: 09 ఇ లో అత్యవసర మరమ్మతుల కారణంగా కమలాపూర్ నుండి బావుపేట్ గ్రామాలను కలిపే రోడ్డులోని గేటు తేదీ 23-11-2024 నుండి 26 -11-2024 వరకు మూసి వేయబడుతుందని సెక్షన్ సీనియర్ ఇంజనీర్ నార్త్, కాజీపేట ఒక ప్రకటనలో తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking