ఖమ్మం నియోజకవర్గ ప్రతినిధి జనవరి 3 (ప్రజాబలం) ఖమ్మం నియోజకవర్గం బోడపూడి ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తు పేద విద్యార్థులకు పేద ప్రజలకు బియ్యం కూరగాయలు పంపిణీ చేసినాడు వరదల కాలంలో అనేకమంది ప్రజలను ఆదుకుంటూ ఎప్పుడు ప్రజలతో మమేకమై ఉంటూ ప్రజల మనల్ని పొందినాడు తాజాగా ఖమ్మం నియోజకవర్గ పరిధిలో 38 వ డివిజన్ లో గల ఖిల్లా లో నివాసం ఉంటున్న షేక్ నజీమా కుమార్తె అయిన షేక్ అఫ్రా కు కరాటి బ్లాక్ బెల్ట్ పోటీలకు పోటీపడుతున్న అభినందలు తెలుపుతూ బోడేపూడి ట్రస్ట్ ఆధ్వర్యంలో 5000 రూపాయలు ఆర్థికసహాయం ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు యువ నాయకులు బంధువులు తదితరులు పాల్గొన్నారు