వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం చేసిన రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గ శాసన సభ్యుడు టీ.ప్రకాష్ గౌడ్
రాజేంద్ర నగర్ ప్రజా బలం ప్రతినిధి 04 అక్టోబర్ 2023: రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధి శంషాబాద్ మండలంలోని పాలమాకుల మరియు పిల్లోనిగూడ గ్రామంలో కార్యకర్తలతో కలిసి పర్యటించి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభోత్సవం చేసిన రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గ శాసన సభ్యుడు టీ.ప్రకాష్ గౌడ్, వారివెంట శంషాబాద్ జడ్పిటిసి.నీరటి తన్విరాజ్ ముదిరాజ్ గారు, ఎం.పీ.పీ.జయమ్మ శ్రీనివాస్, వైస్ ఎం.పీ.పీ.నీలా మోహన్ నాయక్, ఎం.పీ.టీ.సీలు గుండాల ఇందిరా కృష్ణయ్య గౌడ్, కూడావత్ సరిత రవీందర్ నాయక్, బీ.ఆర్.యస్ మండల పార్టీ అధ్యక్షులు కె.చంద్రారెడ్డి, ఎఫ్.ఎస్.సి.ఎస్ చైర్మన్ కె.శ్రావణ్ కుమార్ గౌడ్, ఉప సర్పంచ్ వై.ప్రవీణ్ గౌడ్, వార్డు సభ్యులు జహంగీర్, సునీల్, శ్రీకాంత్, ప్రవీణ్, రాజు, కృష్ణ, మల్లికార్జున్, బీ.ఆర్.యస్ పార్టీ గ్రామ అధ్యక్షులు గిరి, మండల్ మీడియా సెల్ అధ్యక్షులు శ్రీధర్ గౌడ్, పార్టీ నాయకులు కే.నరసింహ, కే.మల్లేష్, సత్తయ్య, వెంకటయ్య, వెంకటేష్, చంద్రయ్య, రామ్ గోపాల్, రమేష్ యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి మోహన్ రావు, శ్రీకాంత్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, బిక్షపతి, శ్రీనివాస్, రాజశేఖర్ గౌడ్, జగన్ గౌడ్, సత్యానందం మరియు ఆంజనేయులు గౌడ్ తది తరులు కార్యక్రమాలలో పాల్గొన్నారు.
