ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యాయశాఖ ఉద్యోగుల కో-ఆపరేటివ్ సొసైటీకి ఆదివారం జరిగిన ఎన్నికలలో ఛైర్మన్ గా బి.రాజేష్ కుమార్ , వైస్ చైర్మన్ గా
ఎస్.మల్లికార్జున్ గౌడ్, సెక్రెటరీ గా
వి. ఏకాంబర రావు , ట్రెజరర్ గా
కె. శేఖర్, డైరెక్టర్స్ గా
ఏ.నాగరాజు, వి.శ్రవణ్ కుమార్,
ఎం.డి .ముక్తార్ హైమద్ ,
టీ.రఘువీర్ సింగ్,
డి.సుగుణాకర్ లు ఏకగ్రీవం గా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి యం డి మౌలానా తెలిపారు. కొత్త కార్యవర్గానికి కరీంనగర్ బార్ అసోసియేషన్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.