ఆధునిక భారత స్వాప్నికుడు రాజీవ్‌ గాంధీ – టిపీసీసీ మీడియా కోఆర్డినేటర్‌ శ్రీకాంత్‌ యాదవ్‌

నాంపల్లి గాంధీభవన్‌ ప్రజాబలం ప్రతినిధి: రాజీవ్‌ గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీభవన్‌ భవన్‌ లో వారి చిత్రపటానికి నివాళులు అర్పించిన టిపిసిసి మీడియా కోఆర్డినేటర్‌ శ్రీకాంత్‌ యాదవ్‌ మాట్లాడుతూ అతి పిన్న వయసులో ప్రధాని పదవీ చేపట్టి దూర దృష్టితో ఆర్థిక వ్యవస్థ ను సరళీకృతం చేయడం, పంచాయతీ రాజ్‌ వ్యవస్థను పటిష్టం చేయడం సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అభివృద్ధి చేయడం పరిశ్రమలకు రాయితీ కల్పించడం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవడం వలన నేడు దేశం అభివృద్ధిపథం లో ముందుకు పోతున్నది అన్నారు ఈ కార్యక్రమంలో టిపిసిసి నాయకులు అన్సారి జగన్‌ యాదవ్‌ వడ్డె రమేష్‌ నాయక్‌ శంకర్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking