పట్టణ దినోత్సవం సందర్భంగా నకిరేకల్ పట్టణంలోని మెయిన్ సెంటర్ నందు ర్యాలీ

నకిరేకల్ /-

తేది 03/11/2024 మంగళవారం నాడు ప్రజా పాలన విజయోత్సవాలలో భాగంగా పట్టణ దినోత్సవం సందర్భంగా నకిరేకల్ పట్టణంలోని మెయిన్ సెంటర్ నందు ర్యాలీ నిర్వహించిన, అనంతరం పట్టణంలోని శకుంతల పంక్షన్ హల్ లో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి పథకం మహిళా సంఘాలకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న.,

గౌరవ నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారు

ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ చెవుగోని రజిత – శ్రీనివాస్, PACS చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వర్లు, మున్సిపాలిటీ కమిషనర్, స్థానిక కౌన్సిలర్లు, మహిళలు తదితరులు పాల్గొన్నారు..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ :-

 

🔹ఈ రాష్టంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వచ్చింది ఇందిరమ్మ రాజ్యం..

🔹585 సంఘాలకు
ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ రుణాలు ఇప్పుడు మీకు అందిస్తున్నాం….!!

🔹ఇందిరమ్మ రాజ్యం వస్తే వడ్డీ లేని రుణాలు ఇస్తాం అనీ ఆనాడు ఎన్నికల హమీ ఇవ్వడం జరిగింది నేడు అమలు చేసున్నాము

🔹ఇందిరమ్మ రాజ్యంలో మహిళలను శక్తి వంతం చేయడమే ప్రభుత్వ లక్ష్యం

🔹కేసీఆర్ 10 సంవత్సరాల్లో 7 లక్షల కోట్ల అప్పు చేశారు

🔹మహిళకు ఉచితంగా బస్సు, 500 గ్యాస్, 200 యునిట్ కరెంట్ లాంటి హామీలు అమలు చేస్తున్నాం

🔹కేసీఆర్ 10 సంవత్సరాల పరిపాలనలో డబల్ బెడ్రూమ్ ఇండ్లు, రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు ఇవ్వలేదు

🔹మన నియెజకవర్గంకి 3500 ఇండ్లలను కేటాయించడం జరిగింది

🔹మీకు ఒక మహిళ శక్తి బిల్డింగ్ కూడా త్వరలో మంజూరు చేస్తాను

🔹త్వరలో 100 పడకల ఆసుపత్రిని ప్రారంభిస్తాం

🔹గతంలో 5 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం ఉండేది నేడు అది 10 లక్షల వరకు ఇస్తున్నాం..

Leave A Reply

Your email address will not be published.

Breaking