రామంతాపూర్ బాగయత్ బాలకృష్ణ నగర్ కాలనీలో డ్రైనేజీ సమస్య రోజు రోజుకి తీవ్రత అవ్వడంతో కాలనీవాసులు విష జ్వరాలు బారిన పడుతున్నారని డ్రైనేజీ లైను లేక సెప్టిక్ ట్యాంక్ నుంచి డ్రైనేజీ నీరు రోడ్డుపై పారుతున్నాయని హైదరాబాద్ ఇన్చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కు వివరించారు వెంటనే జలమండలి ఎండి అశోక్ రెడ్డి కి తక్షణమే బాలకృష్ణ నగర్ కాలనీకు డ్రైనేజీ లైన్ మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో పోరెడ్డి మహేశ్వర్ రెడ్డి,నాగేష్, రఫిక్, క్రిష్ణ ,సీనియర్ జర్నలిస్ట్ ఏ.విజయేందర్ రెడ్డి పాల్గొన్నారు