రామన్నపేట పట్టణ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో నరేందర్‌ కి సన్మానం

యాదగిరిగుట్ట అగ్నిమాపక శాఖలో ఫైర్‌ మెయిన్‌ కానిస్టేబుల్‌ గా పోలీసు శాఖలో ఉత్తమ సేవలు అందించి అంకితభావంతో విధి నిర్వహణలో ప్రత్యేక పాత్ర పోషించినందుకు యాదాద్రి గౌరవ కలెక్టర్‌ గారి చేతుల మీదుగా 2024 జనవరి 26 వ తేదీ 75 వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఉత్తమ ప్రశంసా పత్రం అందుకున్న లవణం నరేందర్‌ కి రామన్నపేట పట్టణ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది..
ఈ కార్యక్రమంలో రామన్నపేట పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షులు ఎండి. జమీరుద్దీన్‌, కాంగ్రెస్‌ నాయకులు జెల్లా వెంకటేష్‌ ,కోట సుధాకర్‌, ,గోదాసు శ్రీను, కొమ్ము శేఖర్‌, నోముల ప్రవీణ్‌ ,పల్లపు రవి మహేశ్వర అశోక్‌, గంగపురం శంకర్‌, మోటే క్రంతి,లవణం సాయి,బర్ల స్వామి మొహమ్మద్‌ సలీం,తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking