హబ్సిగూడ డివిజన్ వాసవి నగర్ లో గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కరిపే అనిల్ కుమార్ వంజరి జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వాసవి నగర్ కాలనీ సభ్యులు మరియు బలరాజ్, గణేష్ చారి, సంతోష్, జనార్ధన్ వంజరి, శ్రీనివాస్ గుప్తా, క్రాంతి గౌడ్, ప్రభాకర్, భాష, రాము, నాగ చారి, విజయ్ కుమార్ చారి, బిక్షపతి గుప్తా, సన్నీ, పరమేష్ వంజరి, నాని తదితరులు పాల్గొన్నారు.