జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా గాంధీభవన్ లోని గాంధీ విగ్రహానికి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పూలమాల వేసి సోమవారం నివాళులు అర్పించారు.అలాగే మాజీ ప్రధాన మంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి రేవంత్ పూల మాల వేసి నివాళులు అర్పించారు.కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రముఖులు, నాయకులు పాల్గొన్నారు.