ఆర్కె ఆనియన్ అండ్ పొటాటో నిత్యావసర సరుకుల షాప్ ను ప్రారంభించిన స్థానిక కౌన్సిలర్

 

 

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. ఈ రోజు గాంధీచౌక్ లో ఆర్కె ఆనియన్ అండ్ పొటాటో షాప్ ను స్థానిక కౌన్సిలర్ మేడారం అపర్ణ-ప్రదీప్ గార్లు ప్రారంభించారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ గారిని శాలువతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో షాప్ యజమాని రహీంఖాన్-షెహనాజ్,జకీర్, కృష్ణ,ఫయుం తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking