హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ప్రజాబలం ప్రతినిధి మార్చి 17
జమ్మికుంట మండల పరిధిలోని పెద్దపల్లి గ్రామానికి చెందిన పాత్రికేయుడు దొడ్డే రాజేంద్రప్రసాద్ తండ్రి దొడ్డ నర్సయ్య ఇటీవల మృతి చెందారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి సామాజికవేత్త, జెన్ ప్యాక్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ సబ్బని వెంకట్ పరామర్శించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.