సోలార్ ఫ్యాన్ టోపీ ని వోడితల ప్రణవ్ కుబహూకరించిన సాదుల రాంబాబు.

 

హుజురాబాద్ ప్రజాబలం ప్రతినిధి మర్చి 29

వేసవి కాలంలో వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు కాంగ్రెస్ వీరాభిమాని సాదుల రాంబాబు దుబాయ్ నుంచి తెప్పించిన ప్రత్యేకమైన సోలార్ ఫ్యాన్ పరికరంతో క్యాప్ లో ఇమిడే విధంగా సోలార్ ఫ్యాన్ తయారుచేసి హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వోడితల ప్రణవ్ కు సింగపూర్ తన నివాసంలో బహుకరించారు. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సోలార్ ఫ్యాన్ టోపీని ఉగాది సందర్భంగా అందజేసేందుకు అవకాశం కల్పించాలని ప్రణవ్ ను కోరారు. వెంటనే స్పందించిన ప్రణవ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ తీసుకుని సోలార్ ఫ్యాన్ టోపీని బహుకరించే విధంగా ఏర్పాట్లు చేస్తానని హామీ ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking