తోటగూడెంలో గణనాథుని మండపం వద్ద కుంకుమ పూజలు

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 13 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మండలంలోని వెంకట్రావుపేట గ్రామ పంచాయతీ పరిధిలో గల తోటగూడెం శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శుక్రవారం తోటవాడ వారి ఆధ్వర్యంలో మహిళలు కుంకుమ పూజలో పాల్గొన్నారు. అనంతరం గణనాధుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.ఆలయ కమిటీ వారు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking