ఒకటే లెక్క కేంద్రం లొ కాంగ్రెస్ పక్క.

హఫీజ్ మొల్సబ్ అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ మెదక్.

70ఏళ్ల భారత దేశం లొ పరిపాలన ఓ లెక్క,9ఏళ్ల మోడీ గారి పరిపాలన ఓ లెక్క, దేశ జనాభ 142కోట్లు ఉంటే దేశం అప్పు 145లక్షల కోట్ల అప్పు చేసిన ఘనత మోడీ గారిది,
యాడికి పోయంది ఈ అప్పంతా, ఎక్కడికి పోయినది ఈ లెక్కంతా అంటే సమాధానం మోడీ వద్ద లేదు.
సంక్షేమం జరగ లేదు, అభివృద్ధి జరగ లేదు, ఉపాధి దొరకలేదు.
విద్య రంగం బాగుపడలేదు, వైద్య రంగం కుంటూ పడింది, ప్రజలకు ధరలు అందుబాటులో లేవు, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి, ప్రభుత్వ రంగా సంస్థలు అమ్మ బడుతున్నాయి, ప్రజలు పేదరికం లోకి నెట్ట బడుతున్నారు, కానీ మోడీ మిత్రులు మాత్రం దానికులు అవుతున్నారు, కాబట్టి దేశ ప్రజలు ఈ సారి ఎన్నికల్లో గుణపాఠం చెప్పా దానికి సిద్దంగా ఉన్నారు,
ఈ కార్యక్రమం లొ మేకల రవి, అశోక్ రెడ్డి, నాగిరెడ్డి, ముజీబ్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking