సర్దార్ వల్లభాయ్ పటేల్ పార్క్ లో మొక్కను నాటడం జరిగింది

గౌరవ పాత్రికేయ మీడియా మిత్రులకు తెలియజేయునది ఏమనగా ఈ రోజు మణికొండ మున్సిపల్ పరిధిలో కమిషనర్ ఆన్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పమీల సత్పతి(ఐఏఎస్) గారు మణికొండ మున్సిపల్ ఆఫీసు ని మరియు సర్దార్ వల్లభాయ్ పటేల్ నర్సరీని మరియు ఫ్రీడమ్ పార్క్ మరియు LIC పార్క్ మరియు మణికొండ వైకుంఠధామం లను సందర్శించడం జరిగింది అదేవిధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ పార్క్ లో మొక్కను నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ వైస్ చైర్మన్ కె.నరేందర్ రెడ్డి గారు, మున్సిపల్ కమిషనర్ కె.ఫల్గుణ్ కుమార్, DE దివ్య జ్యోతి, మేనేజర్ రమేష్ గారు కౌన్సిలర్స్ రామకృష్ణ రెడ్డి గారు,పద్మ రావు గారు,ఆలస్యం నవీన్ కుమార్ గారు,శ్రీకాంత్ స్వామి గారు,శ్వేతరవికాంత్ రెడ్డి గారు మరియు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking