ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్ జనవరి 28 : తెలంగాణ రాష్ట్ర సిక్లగర్ సింక్కుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా సర్దార్ రంజీత్ సింగ్ ఏకాగ్రీవంగా ఎన్నిక మంగళవారం హైదరాబాద్ లోని కిసాన్ బాగ్ ఆశా సింగ్ బాగ్ గురుద్వారా సాహెబ్ (గుడి)వద్ద తెలంగాణ సిక్లిగర్ (సిక్కుల)నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ నూతన కమిటీ అధ్యక్షునిగా సర్దార్ ఆనంద్ సింగ్ కలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా లక్షెట్టిపేట కు చెందిన సర్దార్ రంజీత్ సింగ్ నీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కమిటీ సమావేశంలో తెలంగాణ 33 జిల్లాల నుంచి జిల్లా సమితి అధ్యక్షులు హాజరయ్యారు.