మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 08 : మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలంలోని కొర్విచెల్మ గ్రామంలో పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేయడం ద్వారా కొర్విచెల్మ గ్రామ సర్పంచ్ భీమ్ తానే వార్డులో స్వయంగా విధులు నిర్వహిస్తున్నాడు.మంగళవారం ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ…గ్రామ పంచాయతీ కార్మికులకు సమ్మె చేయడంతో మా గ్రామంలోని వార్డ్ లో రోడ్డుకు ఇరువైపులా పిచ్చి మొక్కలు ఎక్కువ పెరగడం వల్ల ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయడానికె నాన్ను ఎన్నుకోవడం జరిగింది. కావునా ప్రజలకు తాగిన న్యాయం నాబాధ్యతా అని తెలిపారు.