సత్తా సాటిన ఆచార్య రాఘవేంద్ర జ్యోష్యం

 

దేశ చరిత్రలోనే అత్యధికంగా 268 రాజకీయ ఫలితాలను వెల్లడించి విజయాన్ని సాధించిన మొట్టమొదటి జ్యోతీష పండితుని గా ఘనత !!
చెప్పినట్లే BRS పార్టీ పార్లమెంట్ ఎన్నికలలో విఫలం
కాంగ్రెస్ కి 8 ,బిజెపికి 8
ఆంధ్రలో కూటమి విజయం
ఓటమి పాలైన 25 మందికి పైగా వైసీపీ మంత్రులు

ఆంధ్రాకి చెందిన ప్రముఖ రాజకీయ జ్యోతిష పండితులు ఆచార్య రాఘవేంద్ర 2014 సంవత్సరం నుండి వారికున్న వివిధ జ్యోతిష శాస్త్రాల ప్రావీణ్యంతో దేశంలో పలు రాష్ట్రాలలో జరుగుతున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు చెబుతూ 100 % ఖశ్చితంగా ఫలితాలు సాధిస్తూ ఉన్నారు

ఆ క్రమం లో ఆంధ్ర లో జరిగిన ఎన్నికల గురించి జ్యోష్యం చెబుతూ కూటమి పార్టీలు అయిన తెలుగుదేశం,జనసేన,బిజెపి పార్టీలు కనీసం 124 అసెంబ్లీ స్థానాలను,19 పైగా పార్లమెంట్ స్థానాలను సాధిస్తాయని, ఈఎన్నికలలో జనసేన పార్టీ అభ్యర్థులైన బొలిశెట్టి శ్రీనివాసులు వైసిపి పార్టీ కి చెందిన డిప్యూటీ సియం కొట్టు సత్య న్నారాయణ పై విజయం సాధిస్తారని,అలాగే పంతం నానాజీ వైసిపి పార్టీ కి చెందిన మరొక మంత్రి కురసాల కన్నబాబుపై విజయం సాధిస్తారని,అంతేకాకుండా జనసేన పార్టీ నుండి ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేసిన యిద్దరు అభ్యర్థులు కూడా అధిక మెజారిటీ తో గెలుస్తారని,జనసేన కనీసం 16 అసెంబ్లీ
స్థానాలను సాధించడం ద్వారా దేశ రాజకీయ చరిత్రలో రికార్డ్ ను సాధించబోతుందని వారు జోశ్యం చెప్పారు.అలాగే బిజెపి పార్టీ కనీసం ౩అసెంబ్లీ స్థానాలను,4పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుంటుందని వారిలో విజయవాడ నుండి సుజనా చౌదరి,కైకలూరు నుండి కామినేని శ్రీనివాస్, వైజాగ్ నుండి పెన్మెత్స విష్ణు కుమార్ రాజు ఎం ఎల్ ఏ లుగా గెలవబోతున్నారని,ఎంపీలుగా మాజీ సియం కిరణ్ కుమార్ రెడ్డి,పురందరేశ్వరి,సియం రమేష్,నరసాపురం నుండి శ్రీనివాస్ వర్మ విజయం సాధిస్తారని ఆచార్య రాఘవేంద్ర చెప్పిన జ్యోష్యం నిజం అయింది.

అలాగే వైసిపి పార్టీ అధినేత అయిన జగన్ మోహన్ రెడ్డి తన నియోజక వర్గం లో గతం లో ఎన్నడూ లేనంతగా ఓట్ల శాతాన్ని కోల్పోతారని ఈ ఎన్నికలలో వారు దారుణమైన ఫలితాలు మునుపెన్నడూ లేని విధంగా చవి చూడనున్నారని, వైసిపి కి చెందిన దాదాపు 25మందికి పైగా మంత్రులు ఓడిపోబోతున్నారని ఆయా మంత్రుల పేర్లతో సహా ఆచార్య రాఘవేంద్ర చెప్పిన జ్యోష్యం ఆశ్చర్యం గొలిపే విధంగా నిజం అయింది.

ఇక తెలంగాణా రాష్ట్రం లో ఎంతో ఉత్కంఠభరితంగా సాగిన ఎన్నికల గురించి చెబుతూ గత దశాబ్ద కాలానికి పైగా తన జైత్ర యాత్ర తో కొనసాగుతున్న బి ఆర్ ఎస్ పార్టీ ఈ ఏన్నికలలో ఒక్క సీటును కూడా సాధించలేని పరిస్థితి కి దిగజారుతూ అత్యంత దారుణమైన ఫలితాలను చవిచూడబోతుందని అలాగే బిజెపి పార్టీకి 8 సీట్లు కాంగ్రెస్ కి 8 సీట్లు రానున్నాయని వారు ఆయా శాటిలైట్ మరియు డిజిటల్ మీడియాలలో చెప్పిన జ్యోష్యం పలువురు రాజకీయ ఉద్దండ పండితులను సైతం సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తూ నిజం అవ్వడం పాఠకులకు విదితమే

2023 వ సంవత్సరం లో తెలంగాణా లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల గురించి ఆచార్య రాఘవేంద్ర సిద్దాంతి మన పత్రిక ద్వారా వెల్లడించిన జోతిష్య ఫలితాలు 100 % వాస్తవ రూపం దాల్చడం పాఠకులకు తెలిసిన అంశమే.

Leave A Reply

Your email address will not be published.

Breaking