రాష్ట్ర గవర్నర్ నుండి ప్రశంసా పత్రము అందుకుంటున్న సత్యనారాయణ గౌడ్

వికారాబాద్ జూన్ 15;: నేడు ప్రపంచ రక్తదాతల దినోత్సవ సందర్భంగా రాజ్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ చేతుల మీదుగా స్వచ్ఛంద రక్తదాత మరియు జిల్లాలో అత్యధిక రక్తదాన శిబిరాల నిర్వహించినందుకు గాను జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ గౌరవ కోశాధికారి సత్యనారాయణ గౌడ్ కు రాష్ట్ర గవర్నర్ నుండి ప్రశంసా పత్రము మరియు మెమెంటోను ప్రధానం చేసినారు

Leave A Reply

Your email address will not be published.

Breaking