మందమర్రిలో స్కూల్ లెవెల్ క్రికెట్ పోటీలు ప్రారంభం

 

ప్రజా బలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ జనవరి 30 :

మందమర్రి సింగరేణి హై స్కూల్ గ్రౌండ్ లో స్కూల్ లెవెల్ క్రికెట్ టోర్నమెంట్ ను గురువారం అధికారులు ప్రారంభించారు ఈ సందర్భంగా క్రీడాకారులను పరిచయం చేసుకొని అనంతరం పట్టణ సీఐ శ్రీధర్ రెడ్డి తహసిల్దార్ సతీష్ కుమార్ లు క్రికెటర్ క్రీడాకారులను ఉత్తేజపరిచారు. నజీర్ సౌండ్ సిస్టం ఆర్గనైజింగ్ అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ వారి స్పాన్సర్స్ తో స్కూల్ లెవెల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. Ee కార్యక్రమంలో సింగరేణి ఏరియా జి.ఎం జి. దేవేందర్, తహసీల్దార్ పనకంటి సతీష్ కుమార్, డి.ఈ.ఓ శ్రీనివాస్, మందమరి మున్సిపల్ కమిషనర్ నీలిగోండ వెంకటేశ్వర్లు, మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ శశిధర్ రెడ్డి, మందమర్రి ఎస్సై ఎస్. రాజశేఖర్, క్రికెట్ టోర్నమెంట్ ఆర్గనైజర్స్ పెరిక శ్రీకాంత్, సమీర్, చంటి, గుల్షన్, ప్రసాద్, అభికాలే, సమీర్, నంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking