శనివారం 6 గంటల నుంచి 144 సెక్షన్ రాష్ట్రం అంతటా అమలు 

సీఈఓ వికాస్ రాజ్

శనివారం 6 గంటల నుంచి 144 సెక్షన్ రాష్ట్రం అంతటా అమలు

నలుగురి కంటే ఎక్కువ మంది వ్యక్తులు తిరుగొద్దు…

ఎలక్ట్రానిక్ మీడియా లో ఎలాంటి ప్రచారం ఆరు గంటల నుంచి చేయొద్దు.

జూన్ 1వ తేది సాయంత్రం 6.30 నిమిషాల వరకు బ్యాన్ ఉంటుంది.

కొన్ని సంస్థలు మే 13వ తేదిన సెలవు ఇవ్వడం లేదని అని తెలుస్తోంది…ఆ రోజు సెలవు ఇవ్వకపోతే చర్యలు ఉంటాయి.

కళ్యాణ మండపాలు, కమ్యూనిటీ హాల్, హోటల్స్ లలో ఉన్న ఇతర జిల్లాల వ్యక్తులు వెళ్లిపోవాలి.

రేపు, ఎల్లుండి పేపర్లలో ప్రకటనల కోసం ముందస్తు అనుమతి తీసుకోవాలి.

160 కేంద్ర కంపినిల బలగాలు రాష్ట్రంలో ఇప్పటికే మొహరించాయి.

ఇతర రాష్ట్రాల నుంచి 20వేల పోలీస్ బలగాలు మోహరించాయి.

ప్రతీ పార్లమెంట్ సెగ్మెంట్ లో రెండేసి బ్యాలెట్ యూనిట్లు ఉంటాయి.

సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలలో 232 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి

EVM తరలించే వాహనాలకు GPS ఉంటుంది… సీఈఓ ఆఫీస్ మానిటరింగ్

320 కోట్ల సిజింగ్ ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది.

8600 FIR లు రాష్ట్ర వ్యాప్తంగా చేశారు.
1లక్ష 90వేల మంది పోలింగ్ విధుల్లో సిబ్బంది డైరెక్ట్ గా పాల్గొంటున్నారు….మొత్తం 3లక్షల మంది ఉన్నారు.

వచ్చే 48 గంటల పాటు వచ్చే ఫిర్యాదుల పై 100 నిమిషాల్లో చర్యలు ఉంటాయి.

బల్క్ MSM ఇవ్వాళ సాయంత్రం 6 గంటల నుంచి బంద్ చెయ్యాలి.

1లక్ష 88 వేల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఇప్పటి వరకు పోల్ అయ్యాయి.

21680 మంది ఓటర్లు హోం ఓటింగ్ వేసుకున్నారు.

1950 నంబర్ కి eci స్పెస్ EPIC నంబర్ పెడితే ఓటర్ కు డిటైల్స్ వస్తాయి.

328 పోలింగ్ కేంద్రాలు…ఏజెన్సీ ఏరియాల్లో ఏర్పాటు చేశాము…

మూడు పోలింగ్ కేంద్రంలో అత్యల్పాంగా ఓటర్లు ఉన్నవి ఉన్నాయి.

Leave A Reply

Your email address will not be published.

Breaking