ప్రజాబలం ప్రతినిధి ములుగు జిల్లా జూన్ 29 :
ములుగు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశించిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క.
ఏటూరు నాగారం మండల కేంద్రంలోని పల్లె దవాఖాన ను రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క , జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్, ఐటిడిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ చిత్రా మిశ్రా లతో కలిసి పరిశీలించారు.
శుక్రవారం రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క మంగపేట మండల కేంద్రంలో నాబార్డ్ నిధులతో 10 గదులు, 10 షేటర్స్ తో కోటి 29 లక్షల రూపాయలతో నిర్మించిన రైతు సేవ సహకార సంఘం కాంప్లెక్స్ భవనాన్ని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్. ఐటీడీఏ పీవో ప్రాజెక్ ఆఫీసర్ చిత్రా మిశ్రా లతో కలిసి ప్రారంభించారు.