జనప్రియ ఫేస్‌`2 లో సీతారామ కళ్యాణం

శ్రీ అభయ అంజనేయస్వామివారి దేవాలయం జనప్రియ నగర్‌ ఫేస్‌`2 మియాపూర్‌లో క్ష రామనవమి సందర్భంగా సీతారామ కళ్యాణోత్సవం అంగరంగా వైభవంగా జరిగినది.ఈ కళ్యాణోత్సవంలో దంపతులు మరియు జనప్రియ ఫేస్‌`2 వాసులు అధిక సంఖ్యలో పాల్గోని ఈ కార్యక్రమంలో ఆశీర్వాదం పొందారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking