జమ్మికుంట ప్రజాబలం ప్రతినిధి మే 6
హెడ్ కానిస్టేబుల్ భాస్కర్ రెడ్డి మరియు బ్లూ కోల్డ్ సిబ్బందితో సంయుక్తంగా పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా వీణవంక మండలం వాల్బాపూర్ గ్రామానికి చెందిన దోమటి రాజు తండ్రి పేరు రామచంద్రం 27 సంవత్సరాలు అనునతడు వల్బాపూర్ గ్రామంలో బెల్ట్ షాపు నడుపుతూ జమ్మికుంట నుండి అక్రమంగా తరలిస్తున్న మద్యన్ని స్వాధీనం చేసుకున్నారు.దాని విలువ సుమారు 8430 రూపాయలు విలువగల మధ్యం దొరికిందని దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజేష్ తెలిపారు.