ఉమ్రా పవిత్ర యాత్ర కు వెళుతున్న గాజుల్పేట్ కౌన్సిలర్ ఇమ్రాన్ ఉల్లా కు సత్కరించిన సీనియర్ జర్నలిస్ట్ ఫహీం ఖాన్
ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. నిర్మల్ జిల్లా గాజుల్పేట్ కౌన్సిలర్ ఇమ్రాన్ ఉల్లా ఉమ్రా పవిత్ర యాత్ర వెళుతున్న సందర్బంగా సీనియర్ జర్నలిస్ట్ ఫహీం ఖాన్ పూలమాల షాల్వా తో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఫెరోజ్ ఖాన్ దానిష్ ఖాన్ మిర్జా రజా ఉల్లా బేగ్ అజ్మాత్ ఖాన్ పాల్గొన్నారు.