కేసీఆర్‌ పుట్టిన రోజుసందర్భంగా సేవా కార్యక్రమాలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు 69వ పుట్టిన రోజున పార్టీ శ్రేణులు సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఎమ్మెల్యే ప్రకాష్‌ గౌడ్‌ ఇట్చిన పిలుపు మేరకు జనహృదయ నేత, తెలంగాణ రాష్ట్ర ప్రదాత, బంగారు తెలంగాణ నిర్మాత, బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, కారణ జన్ముడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జన్మదిన సందర్భంగా మనికొండ బీ ఆర్‌ ఎస్‌ అధ్యక్షుడు బుద్దొల్‌ శ్రీరాములు ఆధ్వర్యంలో కేక్‌ కటింగ్‌ మరియు బీ ఆర్‌ ఎస్‌ పార్టీ ఫ్లోర్‌ లీడర్‌ కే. రామకృష్ణా రెడ్డి తరఫున అన్నదాన కార్యక్రమం జరిగినది, ఈ జన్మదిన వేడుకల్లో మాజి ఎమ్‌ పీ పీ తలారి మల్లేశ్‌, ఆల్‌ కాలనీ ఫెడరేషన్‌ అధ్యక్షుడు సీతారామ్‌ ధూళిపాళ, కౌన్సిలర్‌ లు వసంత్‌ రావు, ఆలస్యం నవీన్‌ కుమార్‌, శైలజ, సీనియర్‌ నాయకులు బషీర్‌, అందె లక్ష్మణ్‌ రావు, లక్ష్మయ్య, శ్రీకాంత్‌, ప్రమోద్‌ రెడ్డి, దూబే, బాల్రెడ్డి, రాజేంద్ర ప్రసాద్‌, గంగాధర్‌, కుమార్‌, పుల్లారావు, దిలీప్‌, భాను, కిరణ్‌, ఆరిఫ్‌, మహిళా నాయకురాల్లు రుపారెడ్డి, శివగంగ, లక్స్మిశ్రి, విజయలక్ష్మీ ఆదిగా పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking