పొంగులేటి కి శుభాకాంక్షలు తెలియజేసిన సేవాదల్ కన్వీనర్ బచ్చలకూరి నాగరాజు

ఖమ్మం ప్రతినిధి డిసెంబర్ 14 (ప్రజాబలం) ఖమ్మం తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార శాఖల మంత్రి గా హైదరాబాద్ సచివాలయంలో భాధ్యతలు స్వీకరించిన సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ని మర్యాదపూర్వకంగా సేవాదల్ కన్వీనర్ బచ్చలకూరి నాగరాజు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు

Leave A Reply

Your email address will not be published.

Breaking