కాంగ్రెస్‌ పార్టీకి న్యాయం చేయడానికి షర్మిళ ఆంధ్రప్రదేశ్‌కి వచ్చింది

మాజీ ఎంపీ వీ. హనుమంత రావ్‌
నాంపల్లి ప్రసజాబలం ప్రతినిధి:ఆంధ్ర ప్రదేశ్‌ లో రాజకీయం రోజు రోజు కి దిగజారి పోతుంది,
షర్మిళ ఆంధ్ర ప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు అయ్యినప్పటి నుండి, %వషజూ% నాయకులు మతి లేకుండా మాట్లాడుతున్నారు,
ఆంద్రప్రదేశ్‌ లో కాంగ్రెస్‌ పార్టీ పుంజుకుంటుంది,అందుకే వైసీపీ నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారు,
షర్మిళ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కూతురు కాదని %వషజూ% నాయకులు కామెంట్‌ చేస్తున్నారు,
ఆమె మీద పోస్టర్లు వేస్తున్నారు,
కాంగ్రెస్‌ పార్టీ రాజశేఖర్‌ రెడ్డి ని ముఖ్యమంత్రి ని చేసింది,
జగన్‌ కు నీతి నిజాయితీ లేదు,
సొంత చెల్లెలను కామెంట్‌ చేస్తుంటే జగన్‌ మాట్లాడట్లేదు,
జగన్‌ జైల్లో ఉన్నన్నీ రోజులు షర్మిళ రాష్ట్ర మొత్తం తిరిగి పాదయాత్ర చేసింది,
కాంగ్రెస్‌ పార్టీకి జగన్‌ అన్యాయం చేసిండు కాబట్టే షర్మిళ న్యాయం చేయడానికి ఆంద్రప్రదేశ్‌ వొచ్చింది,
సొంత బాబాయి బిడ్డ సునీతను చంపుతానని బెదిరిస్తున్నారు, అయినా జగన్‌ సప్పుడు జెయ్యట్లేదు.
షర్మిళ మీద పోస్టర్లు వేసిన వ్యక్తుల పై జగన్‌ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి,
వొచ్చే ఎన్నికల్లో జగన్‌ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్తారు,

Leave A Reply

Your email address will not be published.

Breaking