ప్రజాబలం శేర్లింగంపల్లి శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీల ఆత్మీయ సమావేశం నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి శ్రీ జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో మియాపూర్ లోని నరేన్ గార్డెన్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు శ్రీ వేం నరేందర్ రెడ్డి ,చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి శ్రీ గడ్డం రంజిత్ రెడ్డి ,నియోజకవర్గ పరిశీలకులు శ్రీ పటేల్ రమేష్ రెడ్డి ,MBC కార్పొరేషన్ చైర్మన్ శ్రీ జేరిపెటి జైపాల్ తో కలిసి పాల్గొన్న కూకట్పల్లి నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు * గొట్టుముక్కల వెంకటేశ్వర రావు… మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బూత్ కమిటీ లు అనుసరించాల్సిన విదివిదానాలా పైన బూత్ కమిటీ సభ్యులకు దిశా నిర్దేశనం చేయడం జరిగింది
