కాంగ్రెస్ పార్టీ సంక్షేమమే ద్యేయంగా,అభివృదే ప్రధాన ఎజెండాగా ముందుకు సాగుతోంది

ప్రజాబలం చందానగర్

మీ వాడిగా ఉంటా,మీతో నడుస్తా..ప్రజలకు సేవ చేసుకునే అవకాశం ఇవ్వండి..
డాక్టర్.జి.రంజిత్ రెడ్డి
చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు,కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి..

కాంగ్రెస్ కు ఓటు వేయండి,అభివృద్ధికి సహకరించండి,హస్తం గుర్తుకే మన ఓటు,ఊపందుకున్న కాంగ్రెస్ ప్రచారం..

4వ రోజు ఇంటింటికి ప్రచారంలో పాల్గొన్న ఎంపీ అభ్యర్థి డాక్టర్.జి.రంజిత్ రెడ్డి మరియు శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్ .

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపంపల్లి తండా నందు ఇంటింటికి ప్రచారం నిర్వహించారు చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు,కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ.డాక్టర్.జి.రంజిత్ రెడ్డి

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రకటించిన ఐదు న్యాయ గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని.నిరుద్యోగ యువతకు ఏడాదికి లక్ష,మహిళలకు కూడా ఏడాదికి లక్ష రూపాయలు ఇచ్చేలా కాంగ్రెస్ తమ మేనిఫెస్టోలో ప్రకటించిందని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking