ప్రజాబలం ప్రతినిధి:మహ శివరాత్రి శుభ సందర్బంగా తేది 16, 17, 18 మూడు రోజుల పాటు కాళీపట్నం ఆర్ట్స్ అకాడమీ తరఫున మనికొండ మునిసిపల్ కౌన్సిల్ లోని శ్రీరామ్ నగర్ సెక్రేటేరియట్ కాలనీ వారి సహాయ సహకారాలతో కమ్యూనిటీ హాల్లో శివోహం ఆర్ట్స్ క్యాంప్ శుభారంబం గావీంచినారు, ఇందుకు గాను ముఖ్య అతిథిగా ఈమని శివనాగిరెడ్డి, విశిష్ట అతిథిగా బత్తుల బాపూజీ, అసోసియేషన్ అధ్యక్షుడు మనోహర్, కోశాధికారి జె మాధవ్ రావుతో పాటు అసోసియేషన్ ఇతర పెద్దలు, వీ ఆర్ ఫర్ యు వయోజన సంస్థ సభ్యులు డీ ఎస్ ఆర్ దాస్, దిలీప్ కక్కడ్, అందె లక్ష్మణ్ రావు, సాధు నాగేంద్ర రావు, జీ వీ సూర్యనారాయణ, శివరామకృష్ణ, డాక్టర్ ప్రభావతి, బీ ఆర్ ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు మాల్యాద్రి నాయుడు, కాలనీ వాసులు తది తరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినారు.
