నూతన పిసిసి అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారికి మాజీ మంత్రివర్యులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ జిల్లా గారి అనుచరగణంచే సన్మానం

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా..హైదరాబాదులోని గాంధీభవన్ లో గురువారం రోజున నూతన పిసిసి అధ్యక్షులుగా నియమితులైన శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారిని మాజీ మంత్రివర్యులు వారి నిర్మల్ జిల్లా అనుచరగణం తో భారీగా తరలివచ్చి భారీ గజమాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.
ఈ సన్మాన కార్యక్రమం లో మాజీ మంత్రివర్యులతో పాటు మాజీ ఎమ్మెల్యేలు విట్టల్ రెడ్డి గారు,రేఖ శ్యాం నాయక్ గారు,రాథోడ్ బాపురావు గారు, లోక భూమారెడ్డి, ప్రముఖ పారిశ్రామికవేత్తలు అల్లోల మురళీధర్ రెడ్డి,అల్లోల సురేందర్ రెడ్డి,ధర్మాజీ రాజేందర్ , తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు పాకాల రామచందర్, ముడుసు సత్యనారాయణ ,భూమన్న యాదవ్ గారు,మేడారం ప్రదీప్,శ్రీకాంత్ యాదవ్,ఆమెడ శ్రీధర్,తదితర కాంగ్రెస్ నాయకులంతా తరలివచ్చారు.*

Leave A Reply

Your email address will not be published.

Breaking