అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో సీతక్క

ప్రజాబలం ప్రతినిధి ములుగు జిల్లా జూలై 04 :

– ట్యాంక్ బండ్ మీద జరుగుతున్న అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు

– అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన మంత్రి సీతక్క

– జోహార్ అల్లూరి సీతారామరాజు అంటూ జోహార్లు అర్పించిన సీతక్క

– కొనసాగిస్తాo అల్లూరి ఆశయాలను

– మంత్రి వర్యులు డాక్టర్ సీతక్క గారు

దేశాన్ని పట్టిపీడించిన బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు

బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ప్రజలందరినీ ఏకం చేసిన చేసిన మహనీయుడు అల్లూరి లాంటి వీరుడి 127 జయంతి వేడుకలను నిర్వహించిన క్షత్రియ సేవా సమితి సభ్యులకు అభినందలు. అల్లూరి అంటేనే ఒక పోరాటం, ఒక వెలుగు, ఒక స్ఫూర్తి అడవి బిడ్డల హక్కుల కోసం పోరాటం చేసి కన్నుమూసిన అమరజీవి అల్లూరి ఆశయాలు అందరికీ ఆదర్శప్రాయం ఆయన ఆశయాలను భవిష్యత్ తరాలు కొనసాగించాలి. పార్లమెంట్ లో మన్యం వీరుడు అల్లూరి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం

*అల్లూరి విగ్రహ ఏర్పాటు కోసం కేంద్రం మీద ఒత్తిడి తెచ్చేలా తెలుగు రాష్ట్రాల ఎంపీలు కృషి చేయాలనీ మంత్రి సీతక్క గారు అన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking