రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియజకవర్గ ముద్దు బిడ్డ ప్రియతమ నేత హాట్రిక్ శాషన సభ్యుడు ప్రకాష్ గౌడ్ సహచర అనుచర బృంద సహాకారాలతో ఆనవాయితీగా గత 30 సంవత్సరాలుగా చేస్తున్న జహంగీర్ పీర్ బాబా దర్గాలో ఆదివారం రోజున ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అమోఘమైన రీతిలో చాదర్ సమర్పించిన తదనంతరం మైలార్ దేవ్ పల్లీ లోని అమ్మ గార్డెన్స్ లో స్వంత నిధులతో ఏర్పాటు గావించిన న్యాజ్ లో ముఖ్య అతిథిగా హాజరైన చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ రంజిత్ రెడ్డి, మనికొండ మున్సిపాలిటీ బీ ఆర్ ఎస్ ప్లోర్ లీడర్ కే రామకృష్ణా రెడ్డి, పార్టీ అధ్యక్షుడు శ్రీరాములు, కౌన్సిలర్లు వసంత్ రావు చౌహన్, ఆలస్యం నవీన్ కుమార్, యువ నాయకుడు శ్రావణ్, సందీప్ సీనియర్ నాయకులు జయరాజ్, శ్రీకాంత్, దిలీప్, గంగాధర్ శాస్త్రి, ఆరిఫ్, శ్రీనివాస్, చంద్ర శేఖర్, మహిళా నాయకురాళ్లు సురేఖ, లక్ష్మిశ్రీ తదితరులందరూ కలసి ఎం ఎల్ ఏ ని శాలువాతో సత్కరించి, అభినందించి ఆహ్లాదకరమైన వాతావరణములో సహ పంక్తి భోజన కార్యక్రమంలో పాల్గొన్నారు, న్యాజ్లో పాల్గొన్న అశేష జన ప్రవాహ అభిమానులందరూ తమ అభిమాన శాసన సభ్యున్ని సన్మానించి, ఆయుర్ ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు ప్రజా సేవలో గడపాలని దీవించినారు. అందె లక్ష్మణ్ రావు