మెదక్ నియోజకవర్గం ప్రజలకు,కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్.

 

ప్రజాబలం మెదక్ జిల్లా
ప్రతినిధి డిసెంబర్ 05 :-

మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, మెదక్ నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు,మా అక్క, చెల్లెళ్లకు,అమ్మలకు,నా గెలుపు కోసం కృషి చేసిన అన్న తమ్ముడు లకు, అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదములు తెలుపారు.కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ 6 గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని చెప్పారు.అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలో అన్ని వర్గాల సంక్షేమం అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తామని అన్నారు.వాటర్, రోడ్డు,ఇతర అన్ని రకాల, అవసరం ఏది వున్న చేస్తా, సమస్యలు లేకుండా చూస్తా,నియోజకవర్గం మొత్తాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పారు.కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను,కాంగ్రెస్ పార్టీ విధివిధానాలు పని చేస్తా అని తెలిపారు.మా తండ్రి గారి ఆశీస్సులతో నియోజకవర్గం ప్రజలు గెలిపించారు.
మెదక్ నియోజకవర్గంలో ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking