మార్చి 20 నుండి 28వ తేదీ వ‌ర‌కు శ్రీ కోదండ‌రామ‌స్వామి బ్ర‌హ్మోత్స‌వాలు

తిరుప‌తి శ్రీ కోదండ‌రామ‌స్వామి వార్షిక‌ బ్ర‌హ్మోత్స‌వాలు మార్చి 20 నుండి 28వ తేదీ వ‌ర‌కు వైభవంగా జ‌రుగ‌నున్నాయి.

ఇందులో భాగంగా మార్చి 17న కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం, మార్చి 19న బ్ర‌హ్మోత్స‌వాల‌కు అంకురార్ప‌ణ‌ నిర్వహించనున్నారు

ఉదయం 8 నుండి 9.30 గంటల వరకు, రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు వాహనసేవలు నిర్వహిస్తారు.

వాహనసేవల వివరాలు :

20-03-2023 ధ్వజారోహణం పెద్దశేష వాహనం

21-03-2023 చిన్నశేష వాహనం హంస వాహనం

22-03-2023 సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం.

23-03-2023 కల్పవృక్ష వాహనం
సర్వభూపాల వాహనం

24-03-2023 పల్లకీ ఉత్సవం గరుడ వాహనం

25-03-2023
హనుమంత వాహనం
గజ వాహనం

26-03-2023
సూర్యప్రభ వాహనం
చంద్రప్రభ వాహనం

27-03-2023 రథోత్సవం అశ్వవాహనం

28-03-2023 చక్రస్నానం ధ్వజావరోహణం

Leave A Reply

Your email address will not be published.

Breaking