గోషామహల్ ప్రజాబలం ప్రతినిధి : శ్రీ బండారు దత్తాత్రేయ హర్యానా గవర్నర్ ఫుక్రాజ్ జోషి అకాల మరణం నాకు దిబ్రాంతిని కలిగించింది. ఫుక్రాజ్ జ్యోషి ఈరోజు ఉదయం 5:30 గంటలకు పరమపదించినారు బేగంబజార్ నివాసులు వయసు 93 సంవత్సరాలు అతనికి ఇద్దరు కుమారులు ఇద్దరు కుమార్తెలు అతను నాకు చాలా సన్నిహితుడు మరియు భాగ్యనగర్ గణేశ సమితి వ్యవస్థాపక సభ్యుడు ఏ నరేంద్ర తో కలిసి భాగ్యనగర్ గణేశ ఉత్సవ సమితిని ప్రారంభించడంలో ముఖ్యపాత్ర వహించినారు . ఈరోజు వారి కుటుంబ సభ్యులను కలసి పరమార్శించి భగవంతుడు వారికి మనోధైర్యాన్ని ఇవ్వాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జీ.హనుమంతరావు ,రమేష్ లాల్ యాదవ్ మరియు సద్గుణానంద్ తదితరులు పాల్గొన్నారు