శ్రీ మొల్లమాంబ కుమ్మర సంఘం ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కుమ్మరి మొల్లమాంబ జయంతి వేడుకలు

 

ఖమ్మం ప్రతినిధి మార్చి 13 (ప్రజాబలం) ఖమ్మం కుమ్మర్ల ఆడపడుచు,తొలి తెలుగు కవయిత్రి శ్రీ శ్రీ శ్రీ కుమ్మర మొల్లమాంబ 585 వ జయంతి సంధర్భంగా ఖమ్మం జిల్లా కేంద్రం లో శనగరపు ఉపేందర్ నివాసం లో ఆమె చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించి ,మజ్జిగ పంపిణి చేసినారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా డాక్టర్ పద్మశ్రీ వనజీవి దరిపల్లి రామయ్య కార్పొరేటర్ కన్నం వైష్ణవి సంఘం గౌరవ సలహాదారుడు సిలివేరు జనార్దన్ జిల్లా అధ్యక్షులు మొగిలిచర్ల సైదులు ప్రధానకార్యదర్శి దరిపల్లి చంద్రశేఖర్ యూత్ అధ్యక్షులు దరిపల్లి వీరబాబు కోశాధికారి చలిగంటి బిక్షం కొనిజర్ల మండల అధ్యక్షులు పరుశురాములు డాక్టర్ హేమవరపు మహేష్ డేర్ విద్యాసంస్థల అధినేత దరిపల్లి కిరణ్ దరిపల్లి ప్రవీణ్ కుమార్ మీడియా ఎడిటింగ్ దరిపల్లి మహేష్ ప్రముఖ న్యాయవాది ఓరుగంటి శేషగిరిరావు కాంగ్రెస్ నాయకులు కన్నం ప్రసన్న కృష్ణ, బాణాల లక్ష్మణ్, నాళ్ళం సతీష్, గౌరవ సలహాదారు కుడారపు సూరిబాబు,రిటైర్డ్ ఎస్పీ గుమ్మడిదల్ల సుబ్బారావు మల్లెల బిక్షపతి, గౌరవ సలహాదారులు మొగిలిచర్ల భద్రయ్య, శనగారపు ఉపేందర్ ఊట్కూరు అంజి సంధ్య స్కూల్ కరస్పాండెంట్ హరినాద్ మరియు బంధుమిత్రులు దళితుల పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking