విజయవాడసెప్టెంబర్ 2 ( );స్టార్మాఇప్పటికేప్రారంభమైప్రేక్షకాదరణపొందుతున్న “పలుకేబంగారమాయెనా”సీరియల్లోనటిస్తున్నసంధ్య,శాంతిఈశ్రావణశుక్రవారంనాడుఆకనకదుర్గమ్మవారిఆశీస్సులతోవిజయవాడలోఉర్రూతలూగించారు.విజయవాడలోమహిళలుఎంతోభక్తిశ్రద్ధలతోజరుపుచేసుకుంటున్నశ్రావణశుక్రవారంపూజల్లోజరుగుతున్నసందడిని “పలుకేబంగారమాయెనా”టీంమరింతఉల్లాసభరితంగామార్చేశారు.”మాఇంటికిరండి”అనిఎంతోప్రేమగాఆహ్వానించినవిజయవాడస్టార్మాఅభిమానులఇళ్లకు”స్టార్మాస్టార్స్”వెళ్లిఅందరికీనమ్మలేనిఅనుభూతినికలిగించారు.బుల్లితెరమీదమాత్రమేకనిపించేతారలుఇంటికివచ్చికళ్ళముందుకనిపించేసరికిఅభిమానులఆనందానికిఅవధులులేవు.స్టార్స్నివారుఆడపడుచుల్లాఇంట్లోకిఆహ్వానించడంవిశేషం.సీరియల్కిసంబంధించినఎన్నోవిశేషాలనుఅభిమానులుఅడిగితెలుసుకున్నారు.సెప్టెంబర్3నగ్రాండ్లాంచ్కాబోతున్నబిగ్బాస్గురించికూడాచాలాఉత్సాహంగాఎదురుచూస్తున్నామని,అంతాఉల్టాపల్టాగాఉంటుందనినాగార్జునగారుచెబుతుంటేఇంకాఅంచనాలుపెంచేసుకున్నామనిఅభిమానులుతమమనసులోమాటనిస్టార్మాస్టార్స్తోపంచుకున్నారు బిగ్బాస్సీజన్7అందరికీనచ్చుతుందని,స్టార్మాపైన,మాసీరియల్స్అన్నింటిపైనామీరుచూపిస్తున్నఅభిమానంఇలాగేఎప్పటికీవుండాలని,మీరుసీరియల్చూసిఆశీర్వదిస్తేఇంకామంచిమంచికథలతోమీముందుకువస్తామనిచెప్పిస్టార్మాస్టార్స్ఆఅభిమానులదగ్గరసెలవుతీసుకున్నారు.మొత్తంమీదస్టార్మాబుల్లితెరతారలువిజయవాడలోఒకసంచలనంసృష్టించారు.