కరీంనగర్ మార్చ్ 27 ; స్టార్‌మా లో ఈ సీరియల్ ప్రసారం కానున్న నాగపంచమి సీరియల్ కు చెందిన స్టార్‌మా బృందం నేడు కరీంనగర్ నాగదేవత ఆలయం లో ప్రత్య్ర్క పూజలు నిర్వహించారు. స్టార్ మా లో ప్రసారం కానున్న నాగపంచమి సీరియల్ బృందం. దీనిలో భాగంగా ఈ రోజున కరీంనగర్‌లోని కాశీంపేట వద్ద ఉన్న మానసా దేవి (నాగదేవత) ఆలయాలను సందర్శించింది ఈ బృందం. ఈ దేవాలయాలను దర్శించి, భక్తులతో ముచ్చటించిన నాగపంచమి బృందం, ఈ నెల 27 నుంచి స్టార్‌మా లో ఈ సీరియల్ ప్రసారం కానున్నది. తాము చూపుతామంటూ స్టార్ మా వినూత్నమైన కథనంతో నాగపంచమి సీరియల్‌తో వస్తుంది గతంలో ఎన్నడూ చూడని నాగదేవత కథతో ఇది ప్రసారం కానుందని వెల్లడించింది.